TG TET 2026 Notification Released | Eligibility, Application Details

TG TET 2026 Notification: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 నోటిఫికేషన్ ని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈసారి టెట్ రాత పరీక్షను జనవరి 3, 2026 నుండి జనవరి 31, 2026వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అర్హులైనటువంటి అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ రహదారి తర్వాత పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. … Read more