TS TET 2025 Answer Key :Download Key @Freejobsintelugu.com
TS TET 2025 Exams: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TS TET 2025) పరీక్షలు నిన్నటితో ప్రశాంతంగా ముగిశాయి. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారీగా ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూలై 5వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ టెట్ చైర్మన్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టేట్ 2025 పరీక్షలు … Read more