AP PGCET 2025 Results: Download Results @cets.apsche.ap.gov.in

AP PGCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయమన్నారు. ఈ ఫలితాలను అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం 13 జిల్లాల్లో 30 పరీక్ష కేంద్రాల్లో, 25,688 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క మొబైల్ లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. … Read more