TS ఎంసెట్ 2025 ఫలితాల్లో మీ ర్యాంకును బట్టి ఏ కాలేజీలో సీటు వస్తుందో ఒక్క సెకండ్ లో ఇలా తెలుసుకోండి

TS EAMCET 2025 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను అధికారికంగా ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. మొత్తం మూడు లక్షల ఐదువేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వారి యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఫలితాలలో మంచి ఒత్తినత సాధించిన సాధించకపోయినా విద్యార్థులకు వచ్చినటువంటి ర్యాంక్ ని ఆధారంగా చేసుకుని మీకు తెలంగాణలోని ఏ కాలేజీలో సీటు వస్తుందో చాలా … Read more