తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సెలింగ్ ఆలస్యం: కారణాలు ఏమిటి? – విద్యార్థులు ఆందోళన
Telangana EAMCET 2025 counselling update: తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలై ఇప్పటికీ చాలా రోజులు కావస్తున్న, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇంతవరకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ఎప్పటినుండి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. Telangana EAMCET 2025 counselling delay: తెలంగాణ ఎంసెట్ 2025 … Read more