తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల రీఓపెన్ డేట్ ఇదే: సెలవులు,పుస్తకాల పంపిణీ, విద్యా సంవత్సరం 2025-26 క్యాలెండర్, తల్లిదండ్రులకు సూచనలు
Telangana Schools Reopen Date: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను జూన్ 12వ తేదీ నుండి పునః ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో స్కూల్స్ పది దినాలు, పండుగ సెలవులు, తల్లిదండ్రులు విద్యార్థులకు సూచనలతో కూడినటువంటి వివరాలుఉన్నాయి. స్కూల్స్ రీఓపెన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ స్కూల్స్ రీఓపెన్ డేట్స్ 2025: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025-26 … Read more