నీటి పారుదల శాఖలో 1878 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | TS Irrigation Department Jobs Notification 2024 | Freejobsintelugu
TS Irrigation Dept Jobs Notification 2024: తెలంగాణా నీటి పారుదల శాఖలో 1878 లష్కర్లు, హెల్పర్ ఉద్యోగాలకు సంబందించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా తెలుగు చదవడం, రాయడం వచ్చి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకోసం అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెలకు ₹15,600/- శాలరీ చెల్లిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబందించిన పూర్తి సమాచారం … Read more