TS Inter Supplementary Results 2025 Tomorrow?: Check Details

TS Inter Supplementary Results 2025: తెలంగాణా ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ 2025 పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసింది. మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభమై చాలా రోజులు కావొస్తోంది. అయితే ఇప్పుడు ఫలితాలు కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు రేపు లేదా ఎల్లుండి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫలితాలు విడుదలైన … Read more