తెలంగాణ’హైడ్రా’లో 200 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల : అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ విధానం

TS ‘HYDRA’ Outsourcing Jobs: తెలంగాణలోని హైడ్రా సంస్థ ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ) నుండి 2 డ్రైవర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాన్ని బట్టి చేయడానికి ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణలో గత పోలీసు రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకొని , ఫైనల్ రాత పరీక్ష రాసి సెలెక్ట్ కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ హైడ్రా ఔట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మరియు అర్హత … Read more