Telangana Intermediate Admissions 2025 Started – Apply Online Through TSBIE DOST Link: ఒక్క క్లిక్ తో ఇంటర్ లో నేరుగా అడ్మిషన్ పొందే అవకాశం : వెంటనే అప్లై చేయండి
Telangana Inter Online Admissions 2025 Started: తెలంగాణలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే పొందేందుకు లింక్ ఆక్టివేట్ చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం DOST(degree online Services Telangana) లింకు ద్వారా ఆన్లైన్ అడ్మిషన్లు ఆహ్వానించబడుతున్నాయి. టెన్త్ పాస్ అయిన విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ … Read more