అంగన్వాడిల్లో 14,236 పోస్టులు – 10th/ఇంటర్ అర్హత | Anganwadi Jobs 2025 – Full Details

Anganwadi Jobs 2025: తెలంగాణలోని అంగన్వాడిలో ఖాళీగా ఉన్న 14,236 టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలను బట్టి చేయడానికి గతంలో రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటి నియామకాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుమతి కూడా ఇచ్చింది. అయితే రిజర్వేషన్ల చిక్కుముడి వీడకపోవడంతో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకి కదలడం లేదు. … Read more