TS 10th సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ విడుదల | 10th టాపర్స్ వీరే

TS 10th supplementary exams schedule 2025: ఎట్టకేలకు తెలంగాణ పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. పదో తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత రావడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో బాలురు 91.32% ఉండగా, బాలికలు 94.26% ఉన్నారు. బాలురు కంటే బాలికలే 2.94% అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పదవ తరగతి … Read more