తల్లికి వందనం పథకం Alert: ఈ ఒక్కరోజే లాస్ట్ ఛాన్స్: ఈ ఒక్క పని చేస్తే ఒక్కరోజులో ₹13,000 డిపాజిట్ అవుతాయి.
AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుండి ఈరోజు వరకు చాలామంది లబ్ధిదారులకు ₹13,000/- డబ్బులు డిపాజిట్ అయ్యాయి. అయితే డబ్బులు డిపాజిట్ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆ దళితులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ ( అభ్యంతరాల ) ఫారం … Read more