రైల్వేలో 10th, 10+2 అర్హతతో ఎటువంటి పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | RRC SWR Notification 2025 | Full Details

RRC Railway Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 46 ఉద్యోగాలను స్పోర్ట్స్ కోట విభాగంలో భర్తీ చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 10th, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి స్పోర్ట్స్ విభాగంలో ఒలంపిక్స్ నేషనల్ గేమ్స్ స్టేట్ యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొని టాప్ త్రీ లో వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి రాత … Read more