సికింద్రాబాద్ రైల్వేలో టెన్త్ అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల : అప్లై చేయండి

Secunderabad Railway notification 2025 : సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 31 పోస్టులతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు నటువంటి పురుషులు మరియు మహిళా అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే … Read more