సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SCCL Jobs Notification 2025 | Apply Online

SCCL Notification 2025: తెలంగాణలోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నుండి ఎగ్జిక్యూటివ్ కేడర్ కి సంబంధించిన 82 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు సింగరేణిలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు వయస్సు ఎంపిక విధానం, శాలరీ … Read more