AP EAMCET 2025 పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులు రేపటినుండి ఈ ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి : AP ఎంసెట్ కన్వీనర్ ఆదేశాలు
AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షల్లో అర్హత పొంది అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా పాస్ అయినటువంటి విద్యార్థులు, జూలై 6వ తేదీ నుండి అధికారిక ఎంసెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలని ఏపీ ఎంసెట్ 2025 కన్వీనర్ ఆదేశాలు జాబ్ చేశారు. కొంతమంది విద్యార్థులకు ఏపీ ఎంసెట్ 2025లో పరీక్షలు రాసినా కూడా ర్యాంకు రాని విద్యార్థులకు ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించడం కష్టం కాబట్టి, అలాంటి విద్యార్థులకు కూడా … Read more