AP EAMCET 2025 Re-Ranking: 10+2మార్కులను డిక్లరేషన్ ఫారంలో అప్లోడ్ చెయ్యాలి: లేదంటే ర్యాంక్స్ వారికి కేటాయించబడవు
AP EAMCET 2025 Re-Ranking: ఏపీ ఎంసెట్ 2017 ఫలితాలు విడుదల ఇప్పటికి మూడు రోజులు కావస్తోంది. అయితే చాలామంది 10+2 విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను ఆన్లైన్లో డిక్లరేషన్ ఫారంలో అప్లోడ్ చేయకుండా నిర్లక్ష్యం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారికంగా వెల్లడించింది. ఈ కారణం వల్ల దాదాపు 15 వేల మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయించబడలేదు. కావున ఎవరైతే 10+2 మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు వారు త్వరితగతన అప్లోడ్ … Read more