SBI PO Prelims Results 2025 Released Soon : Check Results @sbi.co.in

SBI PO Prelims 2025: కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆగస్టు 4 మరియు 5వ తేదీన నిర్వహించిన ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఫలితాలు కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం 541 ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించారు. ప్రిలిమిరి రాత పరీక్షల అర్హత పొందినటువంటి … Read more