SBI లో 2864 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : వెంటనే అప్లై చేయండి

SBI CBO Notification 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే విధంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 200864 పోస్టులతో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చేసి వెంటనే అప్లికేషన్ పెట్టండి. SBI ఉద్యోగాల వివరాలు: అంశము వివరాలు ఉద్యోగాలు … Read more