పోస్టల్ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల కొరకు దరఖాస్తుల ఆహ్వానం: పూర్తి వివరాలు
పోస్టల్ శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్: తెలంగాణ కరీంనగర్ లోని సామాన్య ప్రజలకు సరసమైన ప్రీమియం ఆఫర్లతో జీవిత బీమా సదుపాయం అందించాలనేటువంటి లక్ష్యంతో భారతదేశ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కీలక ముందడుగు వేశారు. కరీంనగర్ పోస్టల్ డివిజన్ పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ద్వారా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI ) పథకాన్నిప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు వచ్చిన ఈ సమాచారానికి సంబంధించిన పూర్తి … Read more