RRB NTPC 2025 City Intimation Slip, Admit Card OUT : Download Now @https://rrb.digialm.com

RRB NTPC 2025 Exams: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (RRB NTPC 2025) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ మరియు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ యాక్టివేట్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 27,2025 తేదీ నుండి ఎగ్జామ్స్ సెంటర్ మరియు అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5వ తేదీ నుండి జూన్ … Read more