AP DEECET 2025 Results: Check Results @apdeecet.apcfss.in
AP DEECET 2025 Results: ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP DEECET 2025) ఫలితాలను ఈ రోజు జూన్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపుగా 25 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. జూన్ 5వ తేదీన ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఈరోజు ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు విడుదల … Read more