తెలంగాణలో 78,842 రేషన్ కార్డులు రద్దు చేశారు – కారణాలు ఇదే: మీ కార్డు రద్దు అయిందో లేదో చెక్ చేసుకోండి

TS Ration Cards Cancelled 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ రాష్ట్రంలో వాడుకలో లేని 78,842 రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని వేల కార్డులను రద్దు చేయడానికి గల ప్రధాన కారణాలను అధికారులు వివరించారు. రేషన్ కార్డు కలిగినటువంటి కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోవడం వల్ల ఆ కార్డుదారుల యొక్క రేషన్ కార్డులను రద్దు చేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, అర్హతలు ఉన్న … Read more