సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో 2,352 గవర్నమెంట్ జాబ్స్ విడుదల | Railway SCR Group D Notification 2025 | Freejobsintelugu

Railway SCR Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి మొత్తం 32,438 గ్రూప్ డి పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 2,352 గ్రూప్ డి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10th అర్హత కలిగి 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి గడువులోగా … Read more