పోస్టల్ అసిస్టెంట్ & సార్టింగ్ అసిస్టెంట్ 14,500+ పోస్టుల భర్తీ కొరకు దరఖాస్తుల ఆహ్వానం : ఇలా దరఖాస్తు చేసుకోండి
Postal Assistant & Sorting Assistant: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 14,582 పోస్టులతో ఇటీవల ఉద్యోగుల ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 32 సంవత్సరాలు మధ్య వయోపరిమితి ఉన్నవారు దరఖాస్తులు … Read more