TS POLYCET 2025 Counselling Schedule Released: Chcek Full Dates, Phases and Allotment Details
TS POLYCET 2025 Counselling Schedule: తెలంగాణ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది ఒక మంచి శుభవార్త. తెలంగాణలోని డిప్లమా కళాశాలలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారు, ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే, అధికారులు సర్టిఫికెట్ల పరిశ్రమలు చేసి విద్యార్థులకు సీట్ అల్లౌట్మెంట్ చేసి తరగతులను ప్రారంభించడం జరుగుతుంది. షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు … Read more