TG POLYCET 2025 Seat Allotment Results OUT : Check Your Results @tgpolycet.nic.in/

TG POLYCET 2025: తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ని నిన్న రిలీజ్ చేయాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఈరోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. నిన్న ఫలితాలు విడుదలవుతాయని ఎంతగానో ఎదురు చూసిన అభ్యర్థులు, ఫలితాలు విడుదల కాకపోవడంతో చాలా నిరాశకు గురయ్యారు. అయితే ఈరోజు సీట్ అలాట్మెంట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయమన్నారు. మొత్తం 80 వేల మంది తెలంగాణ పాలిసెట్ 2025 రాత … Read more