TS POLYCET Answer Key 2025: Download Answer Key & Raise Objections @polycet.sbtet.telangana.gov.in

TS POLYCET Answer Key 2025: తెలంగాణలోని డిప్లమా కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్షను ఈరోజు అధికారికంగా నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ రాత పరీక్షకు 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించారు. అయితే పాలీసెట్ పరీక్షకు సంబంధించి ఆన్సర్ కీ ని పది రోజుల తర్వాత అనగా మే 23వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు … Read more