ఏపీ ప్రజలకు పెద్ద శుభవార్త: వీరికి 25 ఏళ్లపాటు ఉచిత విద్యుత్: ఇప్పుడే అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ అందించే విధంగా ఒక గొప్ప పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రజల ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్స్ అమర్చబడతాయి. ఈ పథకం పేరు ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన'(PM Suryaghar Muft Bijili Yojana). చాలామంది కుటుంబాలపై కరెంటు భారం పడకుండా చేసే ఈ పథకం యొక్క వివరాలు, అర్హతలు, దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురించి ఇప్పుడు పూర్తి సమాచారం … Read more