1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.
Parivartan ECSS Scholarships 2025-26: బడికి వెళ్లే విద్యార్థులకు వారి యొక్క చదువు ఆగిపోకుండా HDFC బ్యాంకు ప్రతి సంవత్సరం Parivartan ECSS (Educational Crisis Scholarship Support) Programme అనే స్కాలర్షిప్ పథకాన్ని విడుదల చేస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ స్కాలర్షిప్ అమలు చేయడానికి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ లేదా డిప్లమా లేదా ఐటిఐ చదువుతున్నటువంటి విద్యార్థుల వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ మరొకసారి ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో ప్రస్తుతం సంబంధించినటువంటి … Read more