TTD SVIMS లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ :10th అర్హత | పరీక్ష లేదు – Apply చెయ్యండి
TTD SVIMS Notification 2025: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి 12 పోస్టులతో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా డిస్క్రిప్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తారు. అనస్థీషియా టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్, మార్చురీ మెకానిక్ ,ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం … Read more