Breaking: AP నిరుద్యోగ భృతి ప్రారంభ తేదీ – నిరుద్యోగుల ఎకౌంట్లో నెలకు ₹3000/- జమ: ఎవరు అర్హులు? ఎలా Apply చెయ్యాలి?
AP Nirudhyoga Bruthi Scheme 2025: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త తెలిపింది. 2024 ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతి పథకాన్ని (AP Nirudhyoga Bruthi Scheme 2025) ఈ సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు, ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఉండడంతో, ఈ ఆర్థిక సహాయం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు ఎన్నికలలో ఇచ్చిన … Read more