NEET 2025: 2 లక్షల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏపీ, తెలంగాణలోని ఏ మెడికల్ కాలేజెస్ లో సీటు వస్తుంది?

NEET 2025 Rank vs College: NEET 2025 ఫలితాలు విడుదలైన తర్వాత,చాలామంది విద్యార్థుల్లో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుంది? అని ఆలోచిస్తూ ఉన్నారు. గత సంవత్సరాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కాలేజీల్లో seats సాధించినటువంటి విద్యార్థుల యొక్క డేటా ఆధారంగా చేసుకొని రెండు లక్షల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఏపీ, తెలంగాణలో ఏ కాలేజీలో సీటు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా చూసి … Read more