NEET Result 2025 LIVE: Check Results @neet.nta.nic.in
NEET Result 2025: NEET UG 2025 ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 70,000+ మంది, తెలంగాణలో 72,507 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడే తెలుసుకుందాం. NEET 2025 Highlights: Join WhatsApp Group NEET UG 2025 ఫలితాలు … Read more