NEET UG 2025 ఇంటిమేషన్ స్లిప్ విడుదల – ఎగ్జామ్ సిటీ తెలుసుకోవడానికి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

NEET UG 2025 intimation slip released : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2025 రాత పరీక్షకు సంబంధించి విద్యార్థులు ముందుగానే సిటీ ఎగ్జామ్ సెంటర్ తెలుసుకునే విధంగా ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేయడం జరిగింది. నీట్ యూజీ పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క సిటీ సెంటర్ తెలుసుకోవడం ద్వారా ముందుగానే ప్రయాణం ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఇంటిమేషన్ స్లిప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఈ … Read more