NEET 2025లో 400 లోపు మార్కులు వచ్చిన వారికి ఏపీ, తెలంగాణలో ఏ కాలేజీలలో MBBS, BDS సీటు వస్తుంది?: పూర్తి వివరాలు తెలుసుకోండి

NEET 2025 Marks vs Colleges: NEET 2025 పరీక్షలో 400 లోపు మార్కులు వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైనా మెడికల్ కళాశాలలో సీటు పొందగలరా లేదా అనేటువంటి డౌట్ అయితే ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా మీరు మార్క్స్, రిజర్వేషన్, ఫీజు, గత సంవత్సరంలో వచ్చిన కటాఫ్ ల ఆధారంగా ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోండి. NEET 2025 లో 400 లోపు మార్కులు వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో … Read more