Breaking: తల్లికి వందనం పథకం 2025 కొత్త లిస్టు విడుదల- వారికి జూలైలో డబ్బులు జమ : NPCI తప్పులు వల్ల డబ్బులు రాలేదా?- అయితే ఎలా చేయండి
AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం ద్వారా పిల్లలను స్కూల్ కి పంపుతున్నటువంటి తల్లులను ప్రోత్సహించడానికి ₹13,000/- ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే నిన్నటి నుంచి చాలామంది తల్లిల ఖాతాలో డబ్బులు జమ అయిన విషయం తెలిసిందే. తాజాగా కొంతమంది పేర్లు ఫైనల్ లిస్టులో ఉండి కూడా డబ్బులు జమ కాలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ జూలై నెలలో … Read more