గ్రామీణ వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్| NABFINS Notification 2025

NABFINS (NABARD) Notification 2025: వ్యవసాయ శాఖ నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన (NABFINS) డిపార్ట్మెంట్ నుండి 10+2 అర్హతతో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు … Read more