NEET 2025 Rank vs Colleges List: Based on the rank you get, in which college will you get a seat?

NEET 2025 Rank vs Colleges List: NEET 2025 పరీక్ష ఫలితాలను మరియు ఫైనల్ ఆన్సర్ కిని జూన్ 14వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే ఫలితాలు చూసుకున్న తర్వాత చాలామంది విద్యార్థులకు మంచిర్యాంకులు వచ్చాయి కొంతమందికి చాలా ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. అయితే వారికి వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత వారిలో ఉంటుంది. దీనికి సంబంధించి గత సంవత్సరంలో వచ్చిన ర్యాంక్స్ ద్వారా కాలేజీలలో … Read more