AP జిల్లా గ్రంథాలయ సంస్థలో 976 పోస్టులు : పూర్తి వివరాలు వెంటనే చూడండి
AP Library Jobs 2025: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి 976 డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులను ప్రస్తుతం తాత్కాలిక విధానంలో అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపుతూ నోటీసు విడుదల చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 15వ తేదీన ఏ.కృష్ణమోహన్, ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఖాళీగా ఉన్న 976 పోస్టులని అర్జెంట్ గా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ ఉద్యోగాల అర్హతలు, పూర్తి … Read more