KVS & NVS Teaching & Non Teaching Jobs Notification 2025: Full Details

KVS & NVS Jobs Notification 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (CBSE) వారు కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈరోజు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 14,967 పైగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను ఈ కంబైన్డ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్మీడియట్ , డిగ్రీ మరియు ఇతర అర్హతలు … Read more