TG POLYCET 2025 Seat Allotment Results Released Shortly: Check Results @tgpolycet.nic.in/

TG POLYCET 2025 Seat Allotment Results: తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు కోసం విద్యార్థులు ఎంతగానో మూడు రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల, అలాగే విద్యార్థుల యొక్క వెబ్ ఆప్షన్స్ మారాయని వస్తున్నటువంటి అపోహాల నేపథ్యంలో సీట్ అలాట్మెంట్ కి సంబంధించినటువంటి ఫలితాలను త్వరగా ఈరోజు లేదా రేపటిలోగా విడుదల చేయాలని తెలంగాణ పాలిసెట్ అధికారులు భావించారు. శనివారం అనగా జూలై 4వ తేదీన … Read more