కొన్ని కోట్ల మంది జియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్: ₹895/- కే 336 రోజులు వ్యాలిడిటీ పూర్తి వివరాలు చూడండి

Jio Biggest Offer: భారతదేశంలోని టెలికాం సంస్థల్లో అతిపెద్ద సంస్థ అయినటువంటి జియో వారి యొక్క వినియోగదారుల కోసం మరొక భారీ ఆఫర్ ని తీసుకురావడం జరిగింది. చాలా రోజులపాటు వ్యాలిడిటీ ఉండి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వినియోగదారులు ఎంతో లబ్ధి పొందుతారు. ఇప్పుడు ఈ జియో అందిస్తున్న ప్లాన్ కి సంబంధించి సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. కేవలం 895 రూపాయలు చెల్లిస్తే చాలు 336 రోజులపాటు వ్యాలిడిటీ పొందే ఒక మంచి … Read more