పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : పూర్తి వివరాలు

IPPB Postal Jobs Notification 2025: పోస్టల్ శాఖకు సంబంధించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (IPPB) నుండి 309 పోస్టులతో డిప్యూటేషన్ విధానంలో అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు అయి ఉండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మీరు ఎటువంటి రాత … Read more