TS inter supplementary exams 2025 hall tickets download : Last Chance To Students

TS Inter Supplementary Exams 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజులు చెల్లించారు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ పరీక్షలకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు వారు అధికారికి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరయ్యే విధంగా అధికారులు ఆఖరి … Read more