రైల్వే IRCTC లో ₹30వేల జీతంతో డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC Jobs Notification 2025
IRCTC Jobs Notification 2025: రైల్వే సంస్థ IRCTC నుండి 50 పోస్టులతో హాస్పిటల్ మానిటర్ ఉద్యోగాలను రెండు సంవత్సరాలు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి ఆఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు. హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సుల్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు … Read more