అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | ICFRE Notification 2025

ICFRE Forest Dept. Notification 2025: కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించిన ఇండియన్ కౌన్సిలర్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పరీక్ష మరియు ఫీజు లేకుండా కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కనీసం రెండు సంవత్సరాలు సంబంధిత ఫీల్డ్ లో అనుభవం కలిగినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తారు. … Read more