IBPS PO 2025 Prelims Results Soon @ibps.in : Category Wise Cut Off Marks
IBPS PO 2025 Prelims Results: ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సెలక్షన్ (IBPS) ఇటీవల 5208 పోస్టులతో ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23, 24వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. అక్టోబర్ 12వ తేదీన మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో ప్రిలిమినరి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రిలిమినరీ … Read more