TG ICET 2025 Answer Key Released Shortly: Objections & Final Results 2025
TG ICET 2025: తెలంగాణలో MBA, MCA వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఐసెట్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 21వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. దాదాపుగా లక్ష మంది వరకు ఈ పరీక్ష రాయడం జరిగింది. రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. జూన్ 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు అబ్జెక్షన్ తీసుకొని, ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ని జూలై … Read more